BIKKI NEWS (OCT. 23) : TODAY TELANGANA CABINET MEETING. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం మూడు గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది.
TODAY TELANGANA CABINET MEETING.
ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, నేటి పారుదల శాఖ లు అంశాలపై కూలంక సంఘాల చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పై ఉన్నత న్యాయస్థానాలు స్టే విధించడం, పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచన చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఈరోజు మంత్రిమండలి తీసుకోనుంది.
బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల పై మంత్రి మండలి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఆగిపోయిన సంగతి తెలిసిందే.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
