Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 23

Today in history - చరిత్రలో ఈరోజు అక్టోబర్ 23 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 23

Today in history October 23rd

దినోత్సవం

  • మోల్ డే

సంఘటనలు

1990: అయోధ్యకు రథయాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ అప్పటి అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీని బీహార్ లోని సమస్తిపూర్ లో అరెస్టు చెయ్యడంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది.

జననాలు

1873: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (మ.1975)
1922: అనిశెట్టి సుబ్బారావు, రచయిత. కవి, నాటకకర్త (మ.1979)
1923: భైరాన్‌సింగ్ షెకావత్, భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి [మ. 2010].
1924: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. కామన్ మ్యాన్ సృష్టికర్త. (మ.2015)
1924: కె. ఎల్. నరసింహారావు, నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు. (మ.2003)
1939: భగవాన్ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు. (మ.2002).
1940: పీలే, బ్రెజిల్‌ ఫుట్‌బాల్ ఆటగాడు.
1979: ప్రభాస్, తెలుగు సినిమా నటుడు.
1985: ప్రదీప్ మాచిరాజు, టివి వ్యాఖ్యాత
1989: జోనితా గాంధీ, నేపథ్య గాయని.
1991: చాందిని చౌదరి , తెలుగు చలనచిత్ర నటి.

మరణాలు

1623: తులసీదాసు, హిందీ రామాయణకర్త (జ.1532).
2007: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (జ.1927).
1980: న్యాయపతి కామేశ్వరి, రేడియో అక్కయ్యగా పేరుపొందినది, న్యాయపతి రాఘవరావుతో వివాహం జరిగింది (జ.1908).
2023: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిషన్ సింగ్ బేడి (జ. 1946)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →