MEGA JOB MELA – 70 వేల ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళా

Mega job mela - 70 వేల ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళా - bikki news

BIKKI NEWS (OCT. 22) : HUZURNAGAR MEGA JOB MELA with 70000 jobs. హుజూర్ నగర్ పట్టణంలో అక్టోబర్ 25న మెగా జాబ్ మేళాను ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

HUZURNAGAR MEGA JOB MELA with 70000 jobs

ఈ జాబ్ మేళా ద్వారా 70,000 ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో భర్తీ చేస్తామని తెలిపారు.

హుజూర్‌నగర్ లో ని పెరల్ ఇన్ఫినిటీ స్కూల్ లో అక్టోబర్ 25న మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు.

DEET (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సెంజ్ ఆఫ్ తెలంగాణ) మరియు సింగరేణి యాజమాన్యాలతో కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళా కొరకు ఇప్పటికే 205 సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని, 10 వేలుక పైగా నిరుద్యోగులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

పదవ తరగతి, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, పీజీ వంటి అర్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరై తమ అర్హతలకు అనువైన ఉద్యోగాలను పొందవచ్చు.

వెబ్సైట్ :https://deet.telangana.gov.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →