BIKKI NEWS (OCT. 10) : Election code of conduct suspended in Telangana. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో విధించిన ఎన్నికల కోడ్ను తొలగిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Election code of conduct suspended in Telangana.
జీవో నెంబర్ 9 మరియు ఎన్నికల నోటిఫికేషన్ లు పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్లను కూడా ఎన్నికల సంఘం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే
తదుపరి విచారణ అనంతరం ఎన్నికలపై కోర్టు ఇచ్చే సూచనల ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

