Gold rate - భారీగా తగ్గిన బంగారం ధర - bikki news

GOLD RATE – భారీగా తగ్గిన బంగారం ధర

BIKKI NEWS (OCT. 10) : Today Gold rate dropped hugely. బంగారం ధర ఈరోజు భారీగా తగ్గాయి. , వెండి ధరలు ఈరోజు కూడా పెరిగాయి.

Today Gold rate dropped hugely

Gold rate today

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,860/- రూపాయలు తగ్గి 1,22,290/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,700/- రూపాయలు తగ్గి 1,12,100/- రూపాయాలకు చేరింది.

Silver Rate today

వెండి కిలో ధర 3,000/- రూపాయలు పెరిగి 1,60,000/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ 1,70,000/- గా పలుకుతుంది.

Platinum Rate Today

అలాగే ప్లాటినం 10 గ్రాములు ధర 90/- రూపాయలు తగ్గి 47,230/- రూపాయాలుగా ఉంది.

USD vs INR TODAY

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹88.78/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →