Telangana Bandh – నేడు తెలంగాణ బంద్

Telangana bandh - నేడు తెలంగాణ బంద్ - bikki news

BIKKI NEWS (OCT. 10) : Today Telangana bandh. నేడు తెలంగాణ బంద్ కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపునిచ్చింది.

Today Telangana bandh

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 % రిజర్వేషన్లను కల్పించే జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బంద్ కు పిలుపు ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు.

హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →