42% రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలు

42% రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలు - bikki news

BIKKI NEWS (OCT. 09) : Local body elections after 42% BC Reservations. తెలంగాణ స్థానిక ఎన్నికలను బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు.

Local body elections after 42% BC Reservations.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కల్పిస్తూ జీవో 9 పై మరియు ఎన్నికల నోటిఫికేషన్ పై ఈరోజు హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పై కోర్టులో పోరాడతామని ఆయన చెప్పారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →