Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 09

Today in history - చరిత్రలో ఈరోజు అక్టోబర్ 09 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 09

Today in history October 9th

దినోత్సవం

జననాలు

1945: అంజద్ అలీఖాన్, భారతీయ సరోద్ విద్వాంసుడు.
1945: విజయ కుమారతుంగా, శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (మ.1988)
1962: ఎస్ . పి.శైలజ., తెలుగు, తమిళ, కన్నడ, చిత్రాల గాయని , డబ్బింగ్ కళాకారిణి.
1974: వి. వి. వినాయక్, తెలుగు సినిమా దర్శకుడు.

మరణాలు

1562: గాబ్రియల్ ఫెలోపియో, శరీర నిర్మాణ శాస్త్రవేత్త, వైద్యుడు.
1967: చే గెవారా (చే గువేరా) దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. (జ.1928)
1974: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (జ.1928)
2000: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (జ.1924)
2013: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు, ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా మారిన‌ నటుడు. (జ.1964)
2015: రవీంద్ర జైన్,సంగీత దర్శకుడు (జ.1944)
2017: ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. (జ.1948)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →