PULSE POLIO – అక్టోబర్ 12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్

Pulse polio - అక్టోబర్ 12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ - bikki news

BIKKI NEWS (OCT. 08) : Pulse Polio vaccine drive on 12th October. తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 12న 6 జిల్లాల్లో పల్స్‌ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

Pulse Polio vaccine drive on 12th October.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌లో పల్స్ పోలియో స్పెషల్‌ డ్రైవ్ నిర్వహించనున్నారు.

0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా పోలియో చుక్కలు వేయనున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →