BIKKI NEWS (OCT. 08) : Today Gold & silver price hiked. ఈరోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో బంగారం, వెండి ధరలు జీవితం కాల గరిష్టాలకు చేరాయి.
బంగారం ధర ఈ నెలలోనే 1,25,000/- లింకు చేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే వెండి ధర 2 లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Today Gold & silver price hiked
Gold rate today
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,150/- రూపాయలు పెరిగి 1,23,170/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,050/- రూపాయలు పెరిగి 1,12,900/- రూపాయాలకు చేరింది.
Silver Rate today
వెండి కిలో ధర 1,57,000/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ 1,67,000/- గా పలుకుతుంది.
Platinum Rate Today
అలాగే ప్లాటినం 10 గ్రాములు ధర 46,420/- రూపాయాలుగా ఉంది.
USD vs INR TODAY
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹88.78/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
- Young India Students kit – విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి

