BC RESERVATIONS – నేడు బీసీ రిజర్వేషన్ల పై కీలక విచారణ

Bc reservations - నేడు బీసీ రిజర్వేషన్ల పై కీలక విచారణ - bikki news

BIKKI NEWS (OCT. 08) : Today key hearing in high court on BC Reservations. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9 పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది ఈ విచారణపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.

Today key hearing in high court on BC Reservations

రాష్ట్రం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి మరియు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ , దవే లు వాదించనున్నారు.

జీవో నెంబర్ 9 కి వ్యతిరేకంగా మాధవరెడ్డి, రమేష్ అనే వ్యక్తులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు కీలక విచారణ ను హైకోర్టు చేపట్టనుంది.

ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి అందుకు సంబంధించి ఏర్పాట్లు, శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో 42% నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పై తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →