Holiday - రేపు ఈ జిల్లాలో సెలవు - bikki news

HOLIDAY – రేపు ఈ జిల్లాలో సెలవు

BIKKI NEWS (OCT. 06) : HOLIDAY ON OCCASION OF KUMARAN BHEEM JAYANTI. కుమురం భీమ్ జయంతి సందర్భంగా అక్టోబర్ 7వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

HOLIDAY ON OCCASION OF KUMARAN BHEEM JAYANTI

అక్టోబర్ 7వ తేదీన కుమురం భీమ్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించిన నేపథ్యంలో డిసెంబర్ రెండవ శనివారం పని దినంగా ప్రకటించారు.

అక్టోబర్ 7వ తేదీన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →