BIKKI NEWS (OCT. 06) : BC RESERVATIONS Pitition dismissed by Supreme court. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
BC RESERVATIONS Pitition dismissed by Supreme court.
ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకోర్ట్ కు ఎందుకు వచ్చారని పిటిషనర్ ను ప్రశ్నించింది. దీనిపై పిటిషనర్ హైకోర్టు లో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని తెలిపారు.
దీంతో హైకోర్టు పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న హైకోర్టులో జరగనున్న విచారణ కీలకం కానుంది.

