BIKKI NEWS (OCT. 04) : Telangana education ministry may give to Rajagopal reddy.! తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Telangana education ministry may give to Rajagopal reddy.
ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉంది. తాను విద్ శాఖను య ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని అందుకే తన వద్దే ఉంచుకున్నానని రేవంత్ రెడ్డి పలుమార్లు తెలిపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజు గోపాల్ రెడ్డి కి విద్యాశాఖ కేటాయింపు వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. పార్టీలో చేర్చుకునేటప్పుడు మంత్రి పదవిని హామీగా ఇచ్చారు అని, ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి త్వరలోనే రాజగోపాల్ రెడ్డికి కేటాయిస్తారని, అది కూడా విద్యా శాఖేనని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటుంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
