BIKKI NEWS (OCT. 03) : Operation Sindoor 2.0 soon say indian army chief. త్వరలో ఆపరేషన్ సింధూర్ 2.0 ను చేపడతామని భారత సైనిక దళాల చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు.
Operation Sindoor 2.0 soon say indian army chief
పాకిస్తాన్ వెంటే POK లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని, లేకుంటే పాకిస్తాన్‌ను భూగోళంలో లేకుండా చేస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరిక జారీ చేశారు.
ఆపరేషన్ సింధూర్ 2.0 కి సైన్యం సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ 2.0 మొదటి దానిలా ఉండదని, ఈసారి ఎలాంటి నిరోధకాలు ఉండవని స్పష్టం చేశారు. పాకిస్తాన్ భూమిపై ఉండాలో ఉండకూడదో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని హెచ్చరికలు జారీ చేశారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
