GROUP 3 PROVISIONAL LIST – గ్రూప్ 3 ప్రొవిజనల్ జాబితా, వెబ్ ఆప్షన్స్

BIKKI NEWS (SEP. 30) : TGPSC GROUP 3 PROVISIONAL LIST and WEB OPTIONS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 ప్రొవిజనల్ జాబితా ను విడుదల చేసింది. వెబ్ ఆప్షన్స్ కు అవకాశం కల్పించింది.

TGPSC GROUP 3 PROVISIONAL LIST and WEB OPTIONS

మొత్తం 1,388 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షల ప్రొవిజినల్ సెలక్షన్ లిస్టులో 4,421 మందిని జనరల్, 81 మందిని స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపిక చేసింది.

తాజాగా, గ్రూప్ 1,2 సెలక్షన్ లిస్టు ప్రకటనలు రావడంతో.. పెండింగ్ లోని గ్రూప్ -3 ఫలితాలు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం ప్రొవిజినల్ లిస్టును రిలీజ్ చేసింది.

అభ్యర్థులు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10 సాయంత్రం 5.30 గంటల వరకూ వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవడానికి గడువు విధించింది.

TGPSC GROUP 3 PROVISIONAL LIST

TGPSC GROUP 3 WEB OPTIONS LINK

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK