BIKKI NEWS (SEP. 28) : SSC DELHI POLICE 737 CONSTABLE JOBS NOTIFICATION. ఢిల్లీ పోలీస్ శాఖలో 737 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
SSC DELHI POLICE 737 CONSTABLE JOBS NOTIFICATION
పోస్టులు: కానిస్టేబుల్ (డ్రైవర్)- పురుషులు
అర్హతలు : పోస్టులను బట్టి ఇంటర్ తోపాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి : 21 – 30 ఏండ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://ssc.gov.in