BIKKI NEWS (SEP. 23) : SSC 7565 CONSTABLE JOBS NOTIFICATION 2025. స్టాప్ సెలక్షన్ కమిషన్ 7565 డిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
SSC 7565 CONSTABLE JOBS NOTIFICATION 2025.
ఖాళీల వివరాలు :
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు: 4,408
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు: 2,496
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు (ఎక్స్-సర్వీస్మెన్ (ఇతరులు)) 285
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు (ఎక్స్-సర్వీస్మెన్ (కమాండో)(: 376
విద్యా అర్హతలు: ఇంటర్మీడియట్ మరియు ఎల్ఎంవీ (మోటార్ సైకిల్ లేదా కారు) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి : 01-07-2025 నాటికి 18- 25 మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది)
వేతనం : 21,700/- నుండి 69,100/-
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష,
- ఫిజికల్ ఎండ్యూరెన్స్,
- మెజర్మెంట్ టెస్ట్ (PE&MT),
- మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
అప్లికేషన్ ఫీజు: రూ.100/- (ఎస్సీ/ఎస్టీ, ఎక్ససర్వీస్మెన్, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.)
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 21 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 22.10.2025.
ఎడిట్ అవకాశం : 29.10.2025 నుండి 31.10.2025.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : https://ssc.gov.in/