Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 23

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 23

Today in history September 23rd

దినోత్సవం

సంఘటనలు

2009: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2, మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
2009 నుంచి, HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్‌’ గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది, ‘

జననాలు

1886: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (మ.1966)
1893: బులుసు అప్పన్నశాస్త్రి, తర్కశాస్త్ర పారంగతులు.
1902: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (మ.1971)
1914: ఒమర్ అలీ సైఫుద్దీన్ 3, బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)
1917: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)
1922: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (మ.1987)
1926: బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు. (మ.2018)
1934: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (మ.2008)
1939: కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత.
1943: తనుజ, ఒక భారతీయ నటి
1957: కుమార్ సాను, గాయకుడు. 1959: లీనా రాన్, రాజకీయ నాయకురాలు
1972: కోరుకంటి చందర్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు.
1979 : భాస్కర్, తెలుగు చలనచిత్ర దర్శకుడు, చిత్రానువాదకుడు, రచయిత .
1985: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
1992: శోభిత శివన్న, కన్నడ చలనచిత్ర నటి. (మ.2024)
1993: షాలిని పాండే, తెలుగు చలనచిత్ర నటి.

మరణాలు

1939: సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1856)
1973: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1904)
1974: జయచామరాజ వడయార్‌ బహదూర్‌, మైసూర్‌ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)
1996: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (జ.1960)
2010: కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926)
2010: భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (జ.1915)
2019: అత్తిలి లక్ష్మి, తెలుగు చిత్రాల సహాయ నటీ
2020: కోసూరి వేణుగోపాల్, టెలివిజన్, సినిమా నటుడు

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →