Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 21

Today in history - చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 21 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 21

Today in history September 21

దినోత్సవం

సంఘటనలు

2013: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది.

జననాలు

1862: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (మ.1915)
1894: బేవినహళ్ళి కరణము కృష్ణరావు, సంస్కృత పండితుడు, కవి.
1898: అద్దంకి శ్రీరామమూర్తి, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, సంగీత విశారదుడు. (మ.1968)
1921: భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత
1927: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. (మ.1993).
1931: సింగీతం శ్రీనివాసరావు, భారతీయ సినిమా దర్శకుడు.
1939: రంగనాయకమ్మ, రచయత్రి.
1944: ఎమ్వీయల్. నరసింహారావు, సాహితీవేత్త, సినిమా నిర్మాత. (మ.1986).
1947: స్టీఫెన్ కింగ్, కింగ్ ఆఫ్ హారర్ గా పేరుపొందిన అమెరికన్ రచయిత.
1955: గుల్షన్ గ్రోవర్, బాలీవుడ్, హాలీవుడ్ నటుడు,నిర్మాత
1957: కెవిన్ రడ్డ్, ఆస్ట్రేలియా 26 వ ప్రధానమంత్రి.
1963: కర్ట్‌లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1964: సుధా చంద్రన్, భరత నాట్య నృత్యకారిని.చలనచిత్ర నటి, టీ.వి.నటి.
1966: బి.వి.వి.ప్రసాద్, కవి.
1979: క్రిస్ గేల్, వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు.
1981: రిమీసేన్, హిందీ, తెలుగు, బెంగాలీ, చిత్రాల నటి.
1985: క్రిస్ అలెన్, అమెరికా గాయకుడు, గేయరచయిత.
1991: నాగరాజు కువ్వారపు, వర్ధమాన సినీ గేయరచయిత.
2003: కృతి శెట్టి, తెలుగు సినీ నటి.

మరణాలు

1743: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (జ.1688)
1832: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. (జ.1771)
1969: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు, భౌతిక శాస్త్రవేత్త
1985: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, నాటక,సినీ గేయ రచయిత (జ.1934
1994: రామకృష్ణ బజాబ్, భారత పారిశ్రామికవేత్త.
2011: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
2019: నారమల్లి శివప్రసాద్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నటుడు, తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు సభ్యుడు(జ.1951)
2012: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (జ.1915)
2021: ఈశ్వర్, తెలుగు సినీ పరిశ్రమలో సినిమాపోస్టర్లని డిజైన్ చేసిన కళాకారుడు. నంది పురస్కార గ్రహీత. (జ.1938)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →