Today in history July 17th – చరిత్రలో ఈరోజు జూలై 17

Today in history july 17th - చరిత్రలో ఈరోజు జూలై 17 - bikki news

BIKKI NEWS (JULY 17) : Today in history July 17th – చరిత్రలో ఈరోజు జూలై 17

Today in history July 17th

దినోత్సవం

సంఘటనలు

1976: కెనడా లోని మాంట్రియల్ లో జరిగిన 21వ ఒలింపిక్ గేమ్స్ లో 25 ఆఫ్రికన్ దేశాలు బహిష్కరించాయి.
1985: 1985 జూలై 17 న కారంచేడు, ప్రకాశం జిల్లాలొ జరిగిన ఉదంతం. ఈ ఘటనలో కమ్మకులం వారు మాదిగ కులం వారిపై దాడిచేసి 6 గురిని చంపారు, ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగునీరు విషయమై మొదలయిన ఈ గొడవ చాలా మంది జీవితాలను బలి తీసుకొంది.

జననాలు

1487: ఇస్మాయిల్ I షా ఇరాన్ దేశ ప్రజలను సున్నీ మతం నుంచి షియా మతానికి మార్చాడు
1876: రోజా జాక్సన్ లుంప్‌కిన్ ( జార్జియా), 115 సంవత్సరాలు బ్రతికాడు (మరణం 1991 లో)
1917: దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (మ.2006)
1941: భారతీరాజా , తమిళ, తెలుగు,చలనచిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత .
1949: రంగనాథ్, విలక్షణమైన తెలుగు సినిమా నటుడు, కవి. (మ.2015)
జూలై 17: మహ్మద్ హబీబ్, తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. (మ. 2023)

మరణాలు

1926: జనరల్ అల్వారొ ఒబ్రెగాన్, మెక్సికో అధ్యక్షుడు.
1946: మిఖాయిలోవిచ్, విప్లవవీరుడు, యుగోస్లొవియాలో టిటో పాలనలో ఉరి తీయబడ్డాడు.
1957: ఓగిరాల రామచంద్రరావు, పాత తరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (జ.1905)
1971: మోడక్ అనే పేరుగల ఏనుగు తన 78వ ఏట మరణించింది. (మనకు తెలిసిన ప్రాచీనమైన పాలిచ్చేజంతువు (నాన్ హ్యూమన్ మమ్మాల్)
1989: ఉప్పులూరి గణపతి శాస్త్రి, వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన పాత్ర పోషించాడు.
1992: కనన్ దేవి బెంగాలీ సినిమా నటి, గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1916)
2018: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. (జ.1976)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →