BIKKI NEWS (SEP. 16) : APPSC 21 JOBS NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖాల్లో 21 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
APPSC 21 JOBS NOTIFICATION
ఖాళీల వివరాలు
- లైబ్రేరియన్ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ 2,
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1,
- డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్)- 12+1,
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) – 3,
- హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు గడువు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులను ఉద్యానవన శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, అటవీ శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ, ఇంటర్మీడియట్ విద్య లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు, ఇతర వివరాల కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకును క్లిక్ చేయండి
వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
