BIKKI NEWS (SEP. 14) : Motor vehicle renewal 20 years instead of 15 years. సెంట్రల్ మోటార్ వెహికల్స్ చట్టంలో కీలక సవరణలు చేస్తూ కొత్త నియమావళిని ప్రకటించారు. ఈ నియమావళి ప్రకారం మోటార్ వెహికల్స్ రెన్యువల్ 20సంవత్సరాలకు చేయవచ్చు. ఇంతకుముందు ఇది 15 సంవత్సరాలుగా ఉండేది.
Motor vehicle renewal 20 years instead of 15 years.
భారత ప్రభుత్వం రోడ్డు రవాణా మరియు హైవేస్ మంత్రిత్వ శాఖ నేడు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (మూడవ సవరణ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నియమాలు అధికారిక గెజెట్‌లో ప్రచురణైన తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
ముఖ్యమైన సవరణలు: ఇప్పటికే 20 సంవత్సరాలు పూర్తి అయిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను తిరిగి నమోదు చేయడానికి ఖర్చు
- ఇన్వాలిడ్ కారేజీకి: రూ. 100/-
- ద్విచక్ర వాహనం: రూ. 300/-
- మూడు చక్రాల/క్వాడ్రిసైకిల్: రూ. 500/-
- లైట్ మోటార్ వెహికల్: రూ. 1,000/-
- టూవ్/త్రీవీలర్ వాహనాలకు: రూ. 2,500/-
- ఫోర్ వీఈలర్ వాహనాలకు: రూ. 8,000/-