BIKKI NEWS (SEP. 09) : APPSC THANEDAR JOBS NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖలో 10 థానేదార్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
APPSC THANEDAR JOBS NOTIFICATION.
ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 1 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు .
వయోపరిమితి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
ఇంటర్ ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తామని APPSC పేర్కొంది.
వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/Default
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
