BIKKI NEWS (SEP. 09) : Gold price reached all time high. బంగారం ధర చరిత్రలోనే అత్యధిక ధరకు చేరింది. 24 క్యారెట్ ల బంగారం ధర 1.10 లక్షలు, 22 క్యారెట్ ల బంగారం ధర 1.00 లక్షకు చేరింది.
వెండి ధర కూడా 3000/- రూపాయలకు పెరగడం విశేషం
Gold rate reached all time high today
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1360/- రూపాయలు పెరిగి 1,10,290/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1250/- రూపాయలు పెరిగి 1,10,100/- రూపాయాలకు చేరింది.
Silver Rate today
వెండి కిలో ధర 3,000/- తగ్గి 1,30,000/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,40,000/- గా పలుకుతుంది.
Platinum Rate Today
అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 360 రూపాయాలు పెరిగి 39,370/- రూపాయాలుగా ఉంది
USD vs INR
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹88.08/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
