కేజీబీవీలలో నీట్, జేఈఈ, ఎప్‌సెట్‌లపై ప్రత్యేక శిక్షణ - bikki news

కేజీబీవీలలో నీట్, జేఈఈ, ఎప్‌సెట్‌లపై ప్రత్యేక శిక్షణ

BIKKI NEWS (SEP. 03) : Free Coaching For JEE, NEET, EAPCET in KGBVs. తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీలలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.

Free Coaching For JEE, NEET, EAPCET in KGBVs

వాటి ద్వారా నీట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎప్‌సెట్‌ తదితర పోటీ పరీక్షలకు హహ కోచింగ్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

రాష్ట్రవ్యాప్తంగా 495 కేజీబీవీలు వాటిలో 93 కేజీబీవీలను గుర్తించి అక్కడ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →