BIKKI NEWS (AUG. 31) : Guest lecturer jobs in NG degree College Nalgonda. నల్గొండ జిల్లాలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ల నియామకాల కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
Guest lecturer jobs in NG degree College Nalgonda
ఖాళీల వివరాలు :
- తెలుగు – 2
- వాణిజ్య శాస్త్రం – 2
- జంతు శాస్త్రం – 1
- ఆర్థిక శాస్త్రం – 1
- కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, – 2
పీజీలో 55% మార్కులు సాధించిన అభ్యర్థులు, నెట్, సెట్, లేదా పీహెచ్డీ అర్హతతో లేదా బోధనానుభవంతో ఉన్న వారు అర్హులు.
సెప్టెంబర్ 02 సాయంత్రం 4.00 గంటల వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 3న ఉదయం 10:00 నుండి ఇంటర్వ్యూలు కళాశాలలో నిర్వహించబడును
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
