GUEST LECTURERS JOBS – నల్గొండలో గెస్ట్ లెక్చరర్ జాబ్స్

BIKKI NEWS (AUG. 31) : Guest lecturer jobs in NG degree College Nalgonda. నల్గొండ జిల్లాలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ల నియామకాల కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

Guest lecturer jobs in NG degree College Nalgonda

ఖాళీల వివరాలు :

  • తెలుగు – 2
  • వాణిజ్య శాస్త్రం – 2
  • జంతు శాస్త్రం – 1
  • ఆర్థిక శాస్త్రం – 1
  • కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, – 2

పీజీలో 55% మార్కులు సాధించిన అభ్యర్థులు, నెట్, సెట్, లేదా పీహెచ్డీ అర్హతతో లేదా బోధనానుభవంతో ఉన్న వారు అర్హులు.

సెప్టెంబర్ 02 సాయంత్రం 4.00 గంటల వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 3న ఉదయం 10:00 నుండి ఇంటర్వ్యూలు కళాశాలలో నిర్వహించబడును