Guest lecturers jobs - గెస్ట్ లెక్చరర్ జాబ్స్ - bikki news

GUEST LECTURERS JOBS – గెస్ట్ లెక్చరర్ జాబ్స్

BIKKI NEWS (AUG. 31) : Guest lecturer jobs in SRR degree College karimnagar. కరీంనగర్ జిల్లాలోని SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ల నియామకాల కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

Guest lecturer jobs in SRR degree College karimnagar

ఖాళీల వివరాలు : హిందీ, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్,‌ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ & మిషన్ లెర్నింగ్, బీసీఏ, జువాలజీ

పీజీలో 55% మార్కులు సాధించిన అభ్యర్థులు, నెట్, సెట్, లేదా పీహెచ్డీ అర్హతతో లేదా బోధనానుభవంతో ఉన్న వారు అర్హులు.

సెప్టెంబర్ 1న సాయంత్రం 4.00 గంటలకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →