Guest lecturers jobs - గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు - bikki news

GUEST LECTURERS JOBS – గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు

BIKKI NEWS (AUG. 31) : guest degree lecturers jobs notification. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

guest degree lecturers jobs notification

పీజీలో 55% మార్కులు సాధించిన అభ్యర్థులు, నెట్, సెట్, లేదా పీహెచ్డీ అర్హతతో లేదా బోధనానుభవంతో ఉన్న వారు అర్హులు.

సెప్టెంబర్ 1న ఉదయం 10.00 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ, డెమోకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →