BIKKI NEWS (AUG. 31) : guest degree lecturers jobs notification. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
guest degree lecturers jobs notification
పీజీలో 55% మార్కులు సాధించిన అభ్యర్థులు, నెట్, సెట్, లేదా పీహెచ్డీ అర్హతతో లేదా బోధనానుభవంతో ఉన్న వారు అర్హులు.
సెప్టెంబర్ 1న ఉదయం 10.00 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ, డెమోకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

