BIKKI NEWS (SEP. 26) : Today is last date for intermediate admissions 2026. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు నేటితో ముగియనుంది. మళ్లీ అడ్మిషన్ల గడువు పొడిగించే అవకాశం లేదని ఇప్పటికే బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
Today is last date for intermediate admissions 2026.
2026 - 27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్టీయర్ లో ప్రవేశాల కొరకు ప్రత్యేకంగా 24 నుంచి నేటి వరకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

