Employees News – భట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాల జేఏసీ చర్చలు

Employees jac meeting with bhatti vikramarka today

BIKKI NEWS (SEP. 23) : Employees JAC meeting with Bhatti Vikramarka today. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఈరోజు రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో సమావేశం అయింది. ఈ సందర్భంగా చర్చలు సఫలం అయ్యాయి.

Employees JAC meeting with Bhatti Vikramarka today

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయినా పిఆర్సి ప్రకటన, పెండింగ్ బిల్లులు, డిఏల విడుదల, పాత పెన్షన్ విధానం అమలు వంటి వాటిపై మల్లు భట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు చర్చలు జరిపారు.

దసరాకు 2 డీఏలు: ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను (DA) మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది..

10 రోజుల్లో పీఆర్‌సీ కమిటీ: పీఆర్‌సీ (PRC) పై రాబోయే 10 రోజుల్లోపు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →