TGEJAC – రాత్రి 9.00 గంటలకు మరోసారి జేఏసీతో ప్రభుత్వం చర్చలు

Once meeting between tgejac and government tonight

BIKKI NEWS (Sep. 23) : Once meeting between TGEJAC and government tonight. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీతో ఈరోజు రాత్రి 9.00 గంటలకు ప్రభుత్వం మరోసారి చర్చలు జరపడానికి ఆహ్వానించినట్లు సమాచారం.

Once meeting between TGEJAC and government tonight

తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో జరిగిన చర్చలు సానుకూలంగా జరగలేదని, స్పష్టమైన హామీలు రాలేదని, చర్చలు విఫలమైనట్లు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మరోసారి రాత్రి 9.00 గంటలకు చర్చలకు రావాలని ప్రభుత్వ నుండి ఉద్యోగ జేఏసీకి కబురు అందినట్లు సమాచారం. ఈ చర్చలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనా లేక సీఎం రేవంత్ రెడ్డితోనా అని తేలాల్సి ఉంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →