BIKKI NEWS (SEP. 23) : 2 DAs sanctioned by telangana goverment. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డి ఏ లు ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2 DAs sanctioned by telangana goverment
ఈరోజు ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి తో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం కానుంది.
అక్టోబర్ నెలలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు డీఏలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది మే.
అక్టోబర్ నెల శాలరీ నుండి రెండు డిఏలు ఉద్యోగులకు అందనున్నాయి. అనగా నవంబర్ మొదటి తారీఖున కొత్త వేతనం అందనుంది.
రెండో పిఆర్సి నివేదిక ఈరోజు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది .ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు ఈరోజు అందజేసే అవకాశం ఉంది.

