BIKKI NEWS (Sep. 01) : Telangana Open School admissions date extended. తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ పరిధిలో 2026 -27 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల గడువును సెప్టెంబరు 15వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Telangana Open School admissions date extended
పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళలేని మహిళలు, వర్కర్స్ మరియు ఇతర చిరు ఉద్యోగులకు ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ విద్యను ఓపెన్ విధానంలో పొందడానికి ఇది మంచి అవకాశం.
వెబ్సైట్ : https://www.telanganaopenschool.org
