Ranga reddy district anganwadi jobs notification - రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్వాడి జాబ్స్ - bikki news

Ranga Reddy district Anganwadi jobs notification – రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్వాడి జాబ్స్

BIKKI NEWS (Sep. 01) : Ranga Reddy district Anganwadi jobs notification. రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్వాడి టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.

Ranga Reddy district Anganwadi jobs notification

ICDS ఆమన్గల్, చేవేళ్ళ, హయత్ నగర్, ఇబ్రహీం పట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్ నగర్ ప్రాజెక్ట్ ల పరిధిలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :
టీచర్ : 125

అర్హతలు : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ తప్పనిసరి, హెల్పర్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ తప్పనిసరి లేనియెడల పదవ తరగతి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి.

వయోపరిమితి : జూలై 1 – 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు గడువు : ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 09 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులకు 70 వెయిటేజ్, అనాధలకు 10, వితంతువులకు 5, దివ్యాంగులకు 5, ఇంటర్వ్యూ-10 మార్కులు చొప్పున 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు లింక్ : https://mis.tgwdcw.in/Recruit_inter.aspx

వెబ్సైట్ : https://mis.tgwdcw.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →