BIKKI NEWS (SEPM 01) : Pension Vidroha Dinam September 1st. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Pension Vidroha Dinam September 1st.
ఇందుకు పలు ఉద్యోగ జేఏసీ, ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ఈరోజు విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో భోజన విరామం సమయంలో నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు.
