Clat 2027 notification

CLAT 2027 – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమం

BIKKI NEWS (AUG. 05) : CLAT 2027 registration starts. దేశంలోని 26 నేషనల్ లా యూనివర్సిటీల (NLUs)లో UG, PG లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే CLAT 2027 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

CLAT 2027 registration starts

CLAT స్కోర్ ఆధారంగా హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జోధ్‌పూర్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని 26 నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

  • దరఖాస్తు గడువు: అక్టోబర్ 31, 2026
  • పరీక్ష తేదీ: డిసెంబర్ 6, 2026
  • UG అర్హత: ఇంటర్‌లో 45% మార్కులతో ఉత్తీర్ణత
  • PG అర్హత: LLBలో 50% మార్కులతో ఉత్తీర్ణత
వెబ్‌సైట్: consortiumofnlus.ac.in/clat-2027/
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →