Today top current affairs 17th may 2026- కరెంట్ అఫైర్స్ - bikki news

Today top current affairs 17th may 2026- కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Today top current affairs 17th may 2026- కరెంట్ అఫైర్స్

Today top current affairs 17th may 2026

1) NCRB Report 2024 ప్రకారం అత్యధిక సైబర్ కేసులు నమోదు అయిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

2) హెన్రీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2026 లో భారత్ ర్యాంక్.?
జ : 78

3) బోజ్‌శాల కాంప్లెక్స్ ను దేవాలయంగా ఏ హైకోర్టు తీర్పు చెప్పింది.?
జ : మధ్యప్రదేశ్

4) ఇండియాలో మొట్టమొదటి మెగా గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : తుత్తుకుడి

5) ఇటీవల చర్చలో ఉన్న ‘Apnapan’ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు?
జ : శివరాజ్ సింగ్

6) ఇటీవల GI గుర్తింపు పొందిన అల్లం సాగు కోసం ‘Ginger Mission’ ను ఎక్కడ ప్రారంభించారు?
జ : మిజోరం

7) ఇటీవల ‘Gangamma Jatara’ మహోత్సవం 2026 ఎక్కడ నిర్వహించబడింది?
జ : ఆంధ్రప్రదేశ్

8) ఇటీవల ‘మ్యూల్ అకౌంట్స్’ ప్రమాదాన్ని అరికట్టేందుకు ‘Reserve Bank Innovation Hub’ ఎవరి తో MoU కుదుర్చుకుంది?
జ : I4C

9) ఇటీవల కేరళ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేశారు?
జ : వి.డి. సతీశన్

10) ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ ‘From Zero to Infinity’ ప్రదర్శనను ఎక్కడ ప్రారంభించారు?
జ : న్యూయార్క్

11) ఇటీవల యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్ (ETPL) లో డబ్లిన్ ఫ్రాంచైజీ యజమానిగా ఎవరు మారారు?
జ : రాహుల్ ద్రావిడ్

12) ఇటీవల కేంద్ర రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేత్ ‘Kalam and Kavach’ మూడో ఎడిషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?
జ : న్యూ ఢిల్లీ

13) కొరియాకు చెందిన ‘VOYAGES’ సంస్థ భారతదేశపు తొలి మెగా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌ను ఎక్కడ అభివృద్ధి చేయనుంది?
జ : తమిళనాడు

14) ఇటీవల LEAPS 2025 అవార్డ్స్‌లో ‘Outstanding States’ విభాగంలో ‘Top State’ హోదా పొందిన రాష్ట్రం ఏది?
జ : తమిళనాడు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →