Top current affairs in telugu may 16th 2026 - కరెంట్ అఫైర్స్ - bikki news

Top current affairs in Telugu May 16th 2026 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Top current affairs in Telugu May 16th 2026 – కరెంట్ అఫైర్స్

Top current affairs in Telugu May 16th 2026

1) తాజాగా డాలర్ తో రూపాయి మారకం విలువ ఎంతకు చేరింది.?
జ : 96/-

2) డిజిటల్ కృషి – ‌సమృద్ది గావ్ లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ గ్రామం, సర్పంచ్.?
జ : మల్లారం – అర్పిత (వేములవాడ మండలం)

3) పుదుచ్చేరి కి ఐదోసారి ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : రంగసామి

4) విశాఖ పట్నం కేంద్రంగా జూన్ 1 నుండి ఏ రైల్వే జోన్ ప్రారంభం కానుంది.?
జ : దక్షిణ కోస్తా రైల్వే జోన్

5) దక్షిణ కోస్తా రైల్వేజోన్ భారత దేశంలో ఎన్నో రైల్వే జోన్.?
జ : 18

6) SAIL ఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అశోక్ కుమార్ పాండా

7) దేశంలో మొట్టమొదటి PM MITRA PARK ను నరేంద్ర మోడీ ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : వరంగల్

8) SBI అంచనాలు ప్రకారం 2026-27 లో భారత్ జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.6%

9) Renewable energy capacity లో భారత్ ఎన్నో స్థానానికి చేరుకుంది.?
జ : 3వ

10) దేశవ్యాప్తంగా కోర్టుల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి ఎవరి నేతృత్వంలో పానెల్ ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.?
జ : అరవింద్ కుమార్

11) ఏ రాష్ట్రం నుంచి BAKSA HONEY అమెరికా కు ఎగుమతి అవుతోంది.?
జ : అస్సాం

12) international big cat alliance లోకి 26వ దేశంగా చేతిలోని దేశం ఏది.?
జ : సౌదీ అరేబియా

13) కార్బన్ ను శోషించుకునే ఆల్గే మొక్కలను ప్రథమంగా ఏ నగరంలో ఏర్పాటు చేశారు.?
జ : భోపాల్

14) నేషనల్ టెక్నాలజీ డే ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : మే 11

15) రెండో అతిచిన్న వయసులోనే చెస్ గ్రాండ్ మాస్టర్ గా అవతరించిన అంటాడు ఎవరు.?
జ : FAUSTINO ORO

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →