Agriculture university jobs - కాంట్రాక్టు టీచింగ్ పోస్టులు - bikki news

Agriculture University jobs – కాంట్రాక్టు టీచింగ్ పోస్టులు

BIKKI NEWS (MAY 07) : Telangana agriculture University jobs notification 2026. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ వ్యవసాయ కళాశాలలో టీచింగ్, జీఐఎస్ అనలిస్ట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన వెలువడింది. ఈ పోస్టులను పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు.

Telangana agriculture University jobs notification 2026

ఖాళీల వివరాలు : సిరిసిల్ల – 08
పాలెం – 10
రాజేంద్ర నగర్ (GIS ANALYST) – 2
జగిత్యాల పొలాస – 01

అర్హతలు : పోస్టును అనుసరించి ఎమ్మెల్సీ లేదా ఎమ్ వి ఎస్ సి కలిగి ఉండాలి, నెట్, సెట్, పీహెచ్డి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. జీఐఎస్ అనలిస్ట్ కు బీఈ, బీటెక్, BSc కలిగి ఉండాలి.

వేతన వివరాలు : పి హెచ్ డి ఉన్నవారికి నెలకు 54,000/- , లేనివారికి 49,000/- చొప్పున చెల్లిస్తారు. పార్ట్ టైం టీచర్ కు నెలకు గరిష్టంగా 35 వేల రూపాయలను చెల్లిస్తారు.
జీఐఎస్ అనలిస్ట్ కు 42,000/-

ఎంపిక విధానము : అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు : సిరిసిల్ల : మే 11,12న
పాలెం : మే 11, 14 న
రాజేంద్ర నగర్ – మే 13 న
జగిత్యాల పొలాస – మే 20

ఇంటర్వ్యూ వేదిక : సంబంధిత కళాశాలల్లో పైన పేర్కొన్న తేదీలలో అభ్యర్థులు నేరుగా సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది.

వెబ్సైట్ : https://pjtau.edu.in/

పూర్తి నోటిఫికేషన్ లు కోసం: https://pjtau.edu.in/appointments/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →