Coal india jobs - 660 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - bikki news

Coal India jobs – 660 ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (MAY 07) Coal India 660 management trainee job notification. కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో 660 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Coal India 660 management trainee job notification

విభాగాలు : సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సిస్టం (సీఎస్/ఐటీ), ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్, రాజ భాష (హిందీ), కంపెనీ సెక్రటరీ, జియాలజిస్ట్.

అర్హతలు : పోస్టును అనుసరించి డిగ్రీ లేదా పీజీ 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి సెమిస్టర్ చదువుతున్న ప్రస్తుత విద్యార్థులు కూడా అర్హులే.

వయోపరిమితి : 2026 ఏప్రిల్ 30 నాటికి 30 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా 2026 మే 12 నుండి జూన్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు : 1180/- (ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ లవ్ చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి నోటిఫికేషన్ : Download PDF

అధికారిక వెబ్సైట్ లింకు : official website link

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →