May 2026 important days list - మే నెల ముఖ్య దినోత్సవాల జాబితా - bikki news

May 2026 Important Days List – మే నెల ముఖ్య దినోత్సవాల జాబితా

BIKKI NEWS : May 2026 Important Days List – మే నెల ముఖ్య దినోత్సవాల జాబితా

May 2026 Important Days List

1 మే : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డే
మహారాష్ట్ర దినోత్సవం
గుజరాత్ డే

మే మొదటి ఆదివారం : ప్రపంచ నవ్వుల దినోత్సవం

3 మే : పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

మే మొదటి మంగళవారం : ప్రపంచ ఆస్తమా దినోత్సవం

4 మే : బొగ్గు గని కార్మికుల దినోత్సవం
అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

6 మే : అంతర్జాతీయ నో డైట్ డే

7 మే : ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం

8 మే : ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
ప్రపంచ తలసేమియా దినోత్సవం
మే రెండవ ఆదివారం : మదర్స్ డే

9 మే : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి

11 మే : జాతీయ సాంకేతిక దినోత్సవం

12 మే : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

15 మే : అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం

16 మే : బుద్ధ జయంతి లేదా బుద్ధ పూర్ణిమ

17 మే :ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
ప్రపంచ రక్తపోటు దినోత్సవం

18 మే : ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
మేలో మూడవ శుక్రవారం : జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవం

21 మే : జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

మే మూడవ శనివారం : సాయుధ దళాల దినోత్సవం

22 మే : జీవ వైవిధ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవం

31 మే : పొగాకు వ్యతిరేక దినం

మే చివరి సోమవారం : జాతీయ స్మారక దినోత్సవం

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →