Today in history april 21st - చరిత్రలో ఈరోజు - bikki news

Today in history April 21st – చరిత్రలో ఈరోజు

BIKKI NEWS : Today in history April 21st – చరిత్రలో ఈరోజు

Today in history April 21st

దినోత్సవం

  • జాతీయ పౌర సేవల దినోత్సవం
  • కార్యదర్శుల దినోత్సవం.
  • జాతీయ సమాచార హక్కుల దినం

సంఘటనలు

1944: ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు
1994: సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు
1997: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.

జననాలు

1939: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009)
1977: బండ రవిపాల్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త, వేద గణిత నిపుణులు, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన గురువు. ప్రకృతిని ఆరాధిస్తూ ఎన్నో మొక్కలను నాటి, తన విద్యార్థులచే నాటించిన మహనీయుడు.
మహారాజా రాణా విక్రమత్‌జీ ఖిమోజీరాజ్ సాహిబ్, జేత్వా రాజపుత్రుల రాజవంశానికి చెందిన పోర్‌బందర్ సంస్థానానికి పాలకుడు.

మరణాలు

1910: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (జ.1835)
1938: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ, పారశీ భాషలలో కవి. (జ.1877).
2000: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (జ.1932)
2013: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త. (జ.1929)
2013: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయవేత్త. (జ.1940)
2022: దేవులపల్లి ప్రభాకరరావు, రచయిత, జర్నలిస్టు.తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్.(జ.1938)
2023: రవ్వా శ్రీహరి, ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణవేత్త, ఆచార్యుడు (జ. 1943)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →