BIKKI NEWS (April 09) : Open 10th hall tickets download link 2026. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సంబంధించి హాల్ టికెట్లను అందుబాటులో పెంచింది కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
Open 10th hall tickets download link 2026
ఏప్రిల్ 20 నుండి 27వ తేదీ వరకు ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్ లలో ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
కింద ఇవ్వబడిన అధికారిక లింకు లేదా వాట్సప్ (8096958096) లేదా మీసేవ ద్వారా కూడా ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు
TOSS OPEN 10th & INTER HALL TICKETS 2026 LINK
