Today in history march 30th - చరిత్రలో ఈరోజు - bikki news

Today in history March 30th – చరిత్రలో ఈరోజు

BIKKI NEWS : Today in history March 30th – చరిత్రలో ఈరోజు

Today in history March 30th

దినోత్సవం

సంఘటనలు

1842: ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు మొదటిసారిగా ఉపయోగించాడు.
1867: అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
1929: భారత ఇంగ్లండు ల మధ్య విమాన సేవలు మొదలయ్యాయి.

జననాలు

1906: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. (మ.1965)
1908: దేవికారాణి, భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
1934: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (మ.2013)
1935: తంగిరాల వెంకట సుబ్బారావు, తెలుగు రచయిత.
1943: జిత్ మోహన్ మిత్ర , తెలుగు సుప్రసిద్ధ గాయకుడు, నటుడు.
1948: కన్నడ ప్రభాకర్ , దక్షిణ భారతీయ భాషా చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా ప్రతినాయకుడు .(మ.2001)
1967: నగేశ్ కుకునూర్, సినిమా దర్శకుడు.
1983: నితిన్, తెలుగు సినిమా నటుడు.

మరణాలు

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

1949: దత్తారం హింద్లేకర్, టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున వికెట్ కీపింగ్ చేసిన క్రికెటర్. (జ.1909)
1971: సురభి కమలాబాయి, తొలి తెలుగు సినిమా నటీమణి. (జ.1907)
2002: ఆనంద్ బక్షి, సంగీత దర్శకుడు (జ. 1930)
2005: ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ (జ.1930)
2011: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు, ప్రతినాయకుడు. (జ.1945)
2018: దండమూడి భిక్షావతి, తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ (ఎం) సీనియర్‌ నాయకురాలు.
2023: నమిలికొండ బాలకిషన్ రావు, ప్రముఖ కవి, న్యాయవాది, పత్రిక సంపాదకుడు. (జ. 1950)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →