Daily gk bits in telugu part 127 - జీకే బిట్స్ - bikki news

DAILY GK BITS IN TELUGU PART 127 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART 127 – జీకే బిట్స్

DAILY GK BITS IN TELUGU PART 127

1) ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.?
జ : మేనకాగాంధీ

2) ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది.?
జ : రాజ్యాంగం

3) రాజ్యాన్ని మతం నుండి వేరు చేయడానికి ఏమంటారు.?
జ : లౌకిక వాదం

4) భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు.?
జ : ఫ్రెంచ్ రాజ్యంగం

5) ప్రవేశిక భావాన్ని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు.?
జ : ఆమెరికా రాజ్యంగం

6) సుప్రీంకోర్టు ఏ కేసులో కాదని తీర్పు చెప్పింది.?
జ : బెరుభారి కేసు

7) చెస్ ఆటలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి ఆసియా ఆటగాడు ఎవరు.?
జ : విశ్వనాథన్ ఆనంద్

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

8) గబ్బిలాలు చీకటిలో కూడా ఏ వస్తువుకి తగలకుండా ఎగరడానికి కారణమైన ధ్వనులు ఏవి.?
జ : అతిధ్వనులు

9) ధ్వని వినాలంటే పరావర్తన తలం నుండి పరిశీలకుడికి ఉండాల్సిన కనిష్ట దూరం ఎంత.?
జ : 17 మీ.

10) భూకంపాలు సంభవించినప్పుడు అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఏర్పడే తరంగాలు ఏవి.?
జ : పరశ్రావ్య ధ్వనులు

11) మానవుడి చెవులు స్పష్టంగా వినగలిగే శబ్ద తీవ్రత ఎంత.?
జ : 50 – 60 డెసిబుల్స్

12) ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడుతుంది.?
జ : కంపన పరిమితి

13) ద్రవాలు, వాయువులలో జరిగే కాంతి పరిక్షేపనాన్ని వివరించి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : సీవీ రామన్

14) ఒక సెకండ్ కాలంలో మానవుని చెవు వినగలిగే గరిష్ట విస్పందనాల సంఖ్య.?
జ : 10

15) నీటిలో బోటు ప్రయాణించేటప్పుడు ఏర్పడే తరంగాలు.?
జ : తిర్యక్, అనుధైర్ఘ్య తరంగాలు

16) ఎక్కడో దూరంగా జరిగిన బాంబు దాడి వలన ఏంటి కిటికీ అద్దాలు పగిలిపోవడం అనేది ఏ ధ్వని ధర్మం.?
జ : అనునాదం

17) పురుషుల కంటే స్త్రీల కంఠస్వరం కీచుగా ఉండటానికి కారణం ఏమిటి.?
జ : పౌనఃపున్యం

18) 2011 జనాభా లెక్కలను ఎన్ని భాషల్లో సేకరించారు.?
జ : 16

19) 2011 జనాభా లెక్కల సేకరణకు అయిన ఖర్చు ఎంత.?
జ : 2,200 కోట్లు

20) ప్రపంచంలో హరిత విప్లవాన్ని ప్రారంభించిన మొదటి దేశం ఏది.?
జ : మెక్సికో

21) 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి.?
జ : అవర్ కంట్రీ- అవర్ ఫ్యూచర్

22) భారతదేశంలో సూచనాత్మక ప్రణాళికను ఏ ప్రణాళిక కాలం నుంచి అమలు చేస్తున్నారు.?
జ : 8వ

23) విలువ ఆధారిత పన్ను (VAT) ను మొదట ఏ దేశంలో ప్రవేశపెట్టారు.?
జ : ఫ్రాన్స్

24) భారతదేశ కార్మిక ఉద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : ఎన్ఏం లోఖాండే

25) కోర్ సెక్టార్ అనే భావనను ప్రవేశపెట్టిన పారిశ్రామిక తీర్మానం ఏది?
జ : పారిశ్రామిక తీర్మానం – 1970

26) 2011 జనాభా లెక్కల ప్రకారం 15 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న జనాభా శాతం ఎంత.?
జ : 60.3%

27) ఉక్కు రంగంలో సంస్కరణలను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 1982

28) ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు.?
జ : 1920

29) GST రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : అసిమ్‌దాస్ గుప్తా

30) తడి గాలితో పోలిస్తే పొడి గాలిలో ధ్వని వేగం.?
జ : తక్కువ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →