Today top news in telugu by bikki news

Today top news in Telugu march 7th – నేటి ప్రధాన వార్తలు

BIKKI NEWS (MAR. 07) : Today top news in Telugu march 7th – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu march 7th

Today Telangana News

మూసి నది చుట్టూ నైట్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు

పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే తమ పాలన లక్ష్యమని సీఎం తెలిపారు

ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో అండగా ఉన్నానని మాదిగ ఉద్యోగుల సదస్సులో సీఎం తెలిపారు.

ఉద్యానవన యూనివర్సిటీ ఆధ్వర్యంలో కూరగాయల సాగులో రైతులకు శిక్షణ

హైదరాబాదులో నెట్ ఫ్లిక్స్ తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది.

బి ఫార్మసీ, డి ఫార్మసీ, బి.ఆర్క్ కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ విద్యాశాఖ జీవో విడుదల చేసింది.

కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులో జాప్యం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

Today A.P. News

13 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా ఖాతాలను నిషేధిస్తామని ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు.

తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మందికి సాయం చేశామని మంత్రి లోకేష్ తెలిపారు

గతేడాది పన్నుల రాబడి 1.41 లక్షల కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది

Today National News

నెలాఖరులోగా మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.

రష్యా నుండి చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి ఇవ్వడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అనుమతి సిగ్గుచేటని తెలిపారు.

స్పీకర్ ఓం బిర్లా పై అవిశ్వాసం, 9న సభలో చర్చ.

జనగణన మొదటి దశలో కులగణన లేదని కేంద్రం తెలిపింది

బిజెపి, ఎన్నికల సంఘం కు వ్యతిరేకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా చేశారు

Today International News

ఇరాన్ పై భీకర దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయిల్

రష్యా నుండి చమురు కొనుగోలుకు భారత్కు అమెరికా అనుమతి.

నేపాల్ సాధారణ ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ భారీ ఆధిక్యత.

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధిస్తూ ఇండోనేషియా నిర్ణయం తీసుకుంది

Today Business News

భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు. కారణాలు ఇవే.

శుక్రవారం తగ్గిన బంగారం ధరలు. నేటి ధరలు కోసం క్లిక్ చేయండి.

హురూన్ ప్రపంచ కుబేరుల జాబితా 2026 విడుదల. పూర్తి న్యూస్ కోసం క్లిక్ చేయండి.

Today Sports News

ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న తొలి డే అండ్ నైట్ టెస్టులో భారత జట్టు 198 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీస్ కు చేరిన లక్ష్య సేన్

రేపే భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.

Today Education and Job Updates

UPSC CIVILS RESULTS విడుదల. లింక్

IDBI 1300 Assistant manager jobs notification విడుదల

SSC junior Engineer paper 1 results విడుదల

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →