BIKKI NEWS (FEB. 27) : TODAY INTER QP SET OF FIRST YEAR ENGLISH EXAM. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 లో భాగంగా ఈరోజు మొదటి సంవత్సరం ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్ : C ప్రశ్నాపత్రం తో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.
TODAY INTER QP SET, Date – 27/ 02/ 2026

